Top
Sneha TV

తుది దశకు చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఉత్తమ్ కుమార్ రె్డ్డి తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన జాబితాపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా, కాంగ్రెస్ సీనియర్ నేతలు సమీక్షిస్తున్నారు. ఉత్తమ్‌తోపాటు జానారెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం అర్ధరాత్రికి జాబితా సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story
Share it