Top
Sneha TV

'బీజేపీని చూసి టీడీపీ భయపడుతోంది'

X

పశ్చిమగోదావరి: రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న భయంతో బాపిరాజు లాంటి తాబేదారుని చంద్రబాబు ముందుకు తెచ్చారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. చంద్రబాబు అన్ని రకాలుగా దిగజారిపోయారని ధ్వజమెత్తారు. మాణిక్యాలరావును పరామర్శించేందుకు వెళ్లేవాళ్లను అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు.

Next Story
Share it