Top
Sneha TV

నాకు సిఎం కావాలనే ఆలోచన లేదు:కెటిఆర్‌

X

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కెటిఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సిఎం కావాలనే ఆలోచన లేదన్నారు. మంత్రి హరీశ్‌తోనూ, పార్టీలోని ఇతర నేతలతో ఎలాంటి గోడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. మేమంతా కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాలు, అధికారం కంటే కూడా కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుభంధం చాలా గొప్పదని, దాన్ని ఎప్పుడు వీడబోమని కెటిఆర్‌ అన్నారు. తెలంగాణలో సెటిలర్స్‌ తమ వైపే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story
Share it