Top
Sneha TV

టిజెఎన్‌కు 11సీట్లు ?

X

హైదరాబాద్‌: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుంది. టిజెఎస్‌ పార్టీకి 11 సీట్లు ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఆ11 స్థానాల్లో పలు చోట్ల స్నేహపూర్వక పోటి ఉంటుందని కాంగ్రెస్‌ షరతు విధించినట్లు తెలుస్తుంది. ఈషరత్తుకు టిజెఎస్‌ ససేమిరా అంది. కాంగ్రెస్‌ షరతు కుదరదంటూ టిజెఎస్‌ అభ్యంతరం చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రతిపాదిత సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే సీట్లపై జనసమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Next Story
Share it