Top
Sneha TV

మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసా

X

నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో గిరిజన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఇతర పార్టీలకు ఇవ్వద్దని ఇక్కడ అత్యధికంగా ఉన్న గిరిజనులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జానారెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు

Next Story
Share it