Top
Sneha TV

యువతిపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో వైసీపీ నేత

X

నెల్లూరు: జిల్లాలో దారుణం జరిగింది. అటవీప్రాంతంలో యువతిపై సామూహిక అత్యాచారం చేసి హతమార్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. వన్‌టౌన్ పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉండగా.. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో వైసీపీ మైనార్టీ నాయకుడు కాలేషా ఉన్నాడు.

Next Story
Share it