Top
Sneha TV

మహాకూటమికి 10 సీట్లు రాకుంటే..గెలిచినా రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి

X

నల్గొండ : మహాకూటమికి 10 సీట్ల రాకుంటే..తాను గెలిచినా రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కోమటిరెడ్డి ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. శుక్రవారం మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. నల్గొండ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.

Next Story
Share it