Top
Sneha TV

రాహుల్‌గాంధీతో కోదండరాం భేటీ

X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాం శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై ఇరువురూ చర్చలు జరిపినట్లు సమాచారం. రాహుల్‌తో భేటీ తర్వాత టీజేఎస్‌ పోటీ చేసే సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మహాకూటమి సట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. 95 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇదే సమయంలో 24 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది.

Next Story
Share it