Top
Sneha TV

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

X

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు ప్రెస్‌మీట్‌పై ఆసక్తి రేపుతోంది.

Next Story
Share it