Top
Sneha TV

హీరో శివాజీని ప్రశ్నిస్తే నిజాలు బయటపడతాయి

X

హైదరాబాద్‌: జగన్‌పై దాడి కేసులో ఏపి పోలీసుల విచారణపై నమ్మకం లేదుని సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని రోజు డిమాండ్‌ చేశారు. జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తనిఖీ చేసినప్పుడు దొరకని లేఖ రాష్ట్ర పోలీసులకు ఎలా దొరికిందని రోజు అనుమానం వ్యక్తం చేశారు. ఈకేసు విషయంలో సినినటుడు శివాజీని ప్రశ్నిస్తే నిజాలు బయటకోస్తాయని ఆమె అన్నారు. శివాజి గతంలో పేర్కొన్నట్లు ఆపరేషన్‌ గరుడ లో భాగంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు, మంత్రులు వ్యాఖ్యానించిన సందర్భంగా రోజు ఈవిషయాని చెప్పారు

Next Story
Share it