Top
Sneha TV

4జీ సేవలను మారుమూల ప్రాంతాల్లోనూ అందిస్తున్నాం!

X

న్యూఢిల్లీ: ఈరోజు న్యూఢిల్లీలో ఇండియన్‌ మెబైల్‌ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖేష్‌ అంబానీ మాట్లాడుతు జియో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని అన్నారు. తక్కువ ధరకే వినియోగాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ 4జీ సేవలు విస్తరించామని ఆయన చెప్పారు. డాటా వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకున్నామని ముఖేష్‌ అంబానీ అన్నారు.

Next Story
Share it