Top
Sneha TV

తెలంగాణ అధికారులతో ఈసీ బృందం వరుస భేటీలు

X

హైదరాబాద్: ఎన్నికలపై తెలంగాణ అధికారులతో ఈసీ బృందం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో ఈసీ బృందం సమావేశమైంది. ఎన్నికల్లో డబ్బు ప్రవాహంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంశంపై ఐటీ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే పలు సూచనలు చేసినట్లు సమాచారం. అనంతరం తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో ఈసీ బృందం భేటీ కొనసాగుతోంది

Next Story
Share it