Top
Sneha TV

కాంగ్రెస్‌ను వీడిన సీనియర్‌ నేత : లపాంగ్‌

X

షిల్లాంగ్‌: మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో పనిచేసి, ఐదుసార్లు రాష్ట్రనికి ముఖ్యమంత్రిగా వ్యవభరించిన సీనియర్‌ నేత డీడీ లపాంగ్‌ పార్టీ నుండి వైదొలిగారు. సీనియర్‌ నేతలను పార్టీలో దూరం పెడుతున్నారని అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన నిరణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖ ద్వారా ప్రకటించారు.

Next Story
Share it