Top
Sneha TV

లీనా శర్మ చెప్పిన "నరెంద్ర మోడీ తో ఆ రాత్రి రైలు ప్రయాణం" - "దటీజ్ మోడీ!"

X

నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, ఉరఫ్ నరేంద్ర మోడీ - ఈ రోజు కారణమేదైనా ఆయన ఒక సంచలం. భారత ప్రధానిగా ఆయన ఏం చేశారు ఏం సాధించారు అనేది చెప్పటం కోసం ఈ వ్యాసం రాయటం లేదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం రూపు దిద్దుకునే క్రమంలో ఆ వ్యక్తి సమాజంపట్ల తన నేటి దృక్పతం ఎలా ఏర్పరచుకున్నారనేది మన ప్రస్తుతాంశం.

Next Story
Share it