Top
Sneha TV

ఓ రాష్ట్ర సియంకు వారెంట్‌ ఇవ్వటం చరిత్రలోనే లేదు

X

హైదరాబాద్‌: బాబ్రీ కేసులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు నోటీసులు జారీ అవడంపై తెలంగాణ టిడిపి నేతలు మండిపడ్డారు. శుక్రవారం మీడియా సమావేశంలో నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ..చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం నాన్‌బెయిల్‌ కేసు పెట్టడం న్యాయం కాదన్నారు. ఆనాడు ధర్మాబాద్‌లో గదిలో నిర్భంధించారని , ఆనాడు కేసులు లేవని చెప్పి ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత వారెంట్‌ ఇవ్వడం కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. ఒక రాష్ట్ర సియంకు వారెంట్‌ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదన్నారు

Next Story
Share it