Top
Sneha TV

ఆపరేషన్‌ గరుడ కాదు.. ఇడ్లీ వడ: విష్ణువర్దన్‌రెడ్డి

X

అమరావతి: టీడీపీ నేతలపై ఆనాడు కేసులు పెట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా అని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్‌ గరుడపై ఎందుకు విచారణ చేపట్టలేదని నిలదీశారు. శివాజీ టీడీపీ ముసుగు వేసుకున్న నేత అంటూ ఆయన దుయ్యబట్టారు. అది ఆపరేషన్‌ గరుడ కాదు.. ఇడ్లీ వడ అని ఎద్దేవాచేశారు. తెలంగాణలో ఓట్ల కోసమే టీడీపీ బాబ్లీ డ్రామా అడుతున్నారని విష్ణువర్దన్‌రెడ్డి ఆరోపించారు

Next Story
Share it