Top
Sneha TV

టీడీపీ ప్రభుత్వంలో లక్షల కోట్లు దుర్వినియోగం: మధు

X

విజయవాడ: టీడీపీ ప్రభుత్వంలో రూ.లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని సీపీఎం నేత మధు ఆరోపించారు. పరిశ్రమల పేరుతో పేదల భూములు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌ఈజడ్‌లకు వేల ఎకరాలు కేటాయించారని... దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మించాలని మధు పట్టుబట్టారు.

Next Story
Share it