పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆధార్ లింకప్ సెంటర్
ప్రజా పాలన మధిర సైదెల్లిపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈరోజు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ప్ సెంటర్

X
Sowjanya10 Feb 2021 10:43 AM GMT
ప్రజా పాలన మధిర సైదెల్లిపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈరోజు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ప్ సెంటర్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని సైదెల్లిపురం మరియు మర్లపాడు గ్రామ ప్రజలకు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులిబండ్ల.చిట్టిబాబు గారు, గ్రామ సెక్రటరీ వెంకటకృష్ణా రెడ్డి గారు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
Next Story