విక్టరీ వెంకటేష్(వెంకటేష్)ఐశ్వర్య రాజేష్(aiswarya rajesh)మీనాక్షి చౌదరి(మీనాక్షి చౌదరి)కాంబోలో అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం'(sankranthiki vasthunnam)టైటిల్ కి తగ్గట్టే సంక్రాంతి నిర్మాతగా విడుదలైంది జనవరి 14. రాజు(dil raju)నిర్మాణం సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై వెంకటేష్ అభిమానులతో …
Sneha News
-
-
సినిమా
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ రిలీజ్ రేపే..టికెట్ రేట్ ఎంతో తెలుసా – Sneha News
by Sneha Newsby Sneha Newsఎన్టీఆర్,(ntr)రామ్ చరణ్(ram charan)హీరోలుగా రాజమౌళి(రాజమౌళి)దర్శకత్వంలో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR)ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలుసా.పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ మూవీ అన్ని ఏరియాల్లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది. ఆస్కార్ ని సైతం అందుకొని …
-
తెలంగాణ
పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్ధులకు పాము కాటు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sneha News
by Sneha Newsby Sneha Newsగురుకులాలలో రోజుకు ఒక ఘటనతో అందరినీ కలవర పెడుతోంది. ఒక ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో పాముకాటు ఘటన కలకలం రేపుతోంది. మెట్పల్లి మండలం పెద్దాపూర్‌లో ఉన్న గురుకుల పాఠశాల వరుస పాముకాట్లు కలకలం …
-
గేమ్ చేంజర్,ఇండియన్ 3 ఉత్తమ సినిమాలు
-
మూవీ: లీల వినోదంనటీనటులు: షణ్ముఖ్ జస్వంత్, అనఘ అజిత్, ఆమని, గోపరాజు రమణ, వి.ఎస్. రూప లక్ష్మీ, మిర్చీ శరణ్ తీసుకున్నారుఎడిటింగ్: నరేశ్ ఎడుపసినిమాటోగ్రఫీ: అనూష్ కుమార్మ్యూజిక్: టి.ఆర్ కృష్ణ చేతన్నిర్మాతలు: శ్రీధర్ మరిశదర్శకత్వం: పవన్ సుంకరఓటీటీ: ఈటీవీ విన్ కథ: …
-
సినిమా
అల్లు అర్జున్ దారిలోనే రామ్‌చరణ్ కూడా వెళ్తున్నాడా.. కొత్తగా ఆలోచించరా? – Sneha News
by Sneha Newsby Sneha Newsడిసెంబర్ 5న విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప2’ ప్రపంచవ్యాప్తంగా తన జైత్రయాత్ర కొనసాగుతోంది. 14 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా 1500 కోట్లు కలెక్ట్ చేసి కొన్ని పాత రికార్డులను క్రాస్ చేసింది. కొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా పుష్ప2 ప్రయాణం …
-
కన్నడ స్టార్ హీరో శివరాజ్(శివ రాజ్ కుమార్)కుమార్ రీసెంట్ గా ‘రతి రణగల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా అదే పేరుతో విడుదలై మంచి ప్రేక్షకాదరణని సొంతం చేసుకుంది.ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శివ రాజ్ కుమార్ …
-
భాదని మోయడానికి సిద్ధంగా ఉండండి
-
సినిమా
మోక్షజ్ఞ, ప్రశాంత్‌వర్మ సినిమా ఆగిపోయిందా? క్లారిటీ వచ్చేసింది! – Sneha News
by Sneha Newsby Sneha Newsనందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఉన్న విషయం నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం. నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ రంగంలోకి దిగాలని ప్రతి నందమూరి అభిమాని కోరుకుంటాడు. ఎంతో కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. తన …
-
తాజా వార్తలు
బలగం’ మొగిలయ్య కన్నుమూత…. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sneha News
by Sneha Newsby Sneha Newsహైదరాబాద్: బలగం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలంగాణ గ్రామీణ …