3
సంధ్య థియేటర్ లో జరిగిన రేవతి మరణం విషయంలో అల్లుఅర్జున్(allu arjun)వాదనలు,ప్రభుత్వం యొక్క వాదనలు ఎలా ఉన్నా కూడా రీసెంట్ గా అల్లుఅర్జున్ ఇంటి మీద కొంత మంది రాళ్లు విసరడం కలకలం సృష్టిస్తుంది
ఇక అల్లు అర్జున్ అభిమానులు అయితే జరుగుతున్న విషయాలపై చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.దీంతో బన్నీని ఉద్దేశించి ఆపాలని ట్విట్టర్ లో #StopCheapPoliticsOnALLUARJUN అంటూ ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు.మరో వైపు అల్లుఅర్జున్ కూడా తన ఇంటి మీద జరిగిన దాడి విషయంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.