తెలుగు ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి(venu swamy).ఆస్ట్రాలజర్ గా పలు సినీ,వ్యాపార, రాజకీయ రంగానికి చెందిన సెలబ్రిటీ లకి సంబంధించి వాళ్ల జాతకాల్లో ఏం జరగబోతుందో ముందే చెప్తూ వివాదం జోతిష్యుడుగా కూడా పేరు సంపాదించాడు.పోలీసు కేసులు కూడా నమోదు కావడం లేదు.
రీసెంట్ గా వేణు స్వామి మొన్న విడుదలైన పుష్ప 2(పుష్ప 2)గురించి మాట్లాడుతు పుష్ప 2 సినిమా చూసాను. అల్లు అర్జున్(allu arjun)గారు సూపర్ గా చేసారు. ముఖ్యంగా రాజా మాతంగి గెటప్ లో బ్లూ కలర్ శారీలో జాతర సీన్ ఇరగదీశారు.2016 నుంచి అల్లు అర్జున్ గారి జాతకాన్ని కొన్ని ఛానల్స్ లో చూపించాను.వాటిల్లో అసలైన పాన్ ఇండియాస్టార్ అల్లుఅర్జున్,మాత్రమే,వచ్చే పది సంవత్సరాల వరకు అలాగే కొనసాగుతుంది.అల్లు అర్జున్ తో సినిమా చేస్తే ప్రొడ్యూసర్, బయ్యర్లు నష్టపోతారు. ఏ సినిమా చేసినా కూడా హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియోలను వేణు సోషల్ మీడియా వేదికగా మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేస్తున్నాడు.