Home సినిమా పుష్ప 2 తొక్కిసలాటలో మహిళ మృతి..కొడుకు ఐసియులో – Sneha News

పుష్ప 2 తొక్కిసలాటలో మహిళ మృతి..కొడుకు ఐసియులో – Sneha News

by Sneha News
0 comments
పుష్ప 2 తొక్కిసలాటలో మహిళ మృతి..కొడుకు ఐసియులో


అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(పుష్ప 2)ఈ రోజువరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. కాకపోతే నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీమియర్స్ కూడా వెయ్యడం జరిగింది.ఈ ప్రీమియర్ షోస్ చూడటానికి అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి పోటెత్తారు.

ఈ విధంగానే అల్లు అర్జున్ అభిమాని అయిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ ఆర్ టిసి క్రాస్ రోడ్డులోని సంధ్య(సంధ్య థియేటర్)థియేటర్ వద్దకు చేరుకుంది.ఇక అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్ వద్దకు ప్రీమియర్ షో రావడంతో అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.దీంతో పోలీసులు కూడా కంట్రోల్ చేశారు. చెయ్యలేని పరిస్థితి ఏర్పడగా ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది.దీంతో ఆ మహిళ ఊపిరాడక చనిపోవడం జరిగింది.ఇద్దరు పిల్లల్లో ఒక బాబు కి గాయాలవ్వడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఐసియులో ఉంచి ట్రీట్ మెంట్ చేస్తున్నట్టు సమాచారం.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech