Home సినిమా పవన్ కళ్యాణ్‌తో ఒక్కసారైనా చేయాలి..నా ఫస్ట్ కాల్ ఆయనకే చేస్తా – Sneha News

పవన్ కళ్యాణ్‌తో ఒక్కసారైనా చేయాలి..నా ఫస్ట్ కాల్ ఆయనకే చేస్తా – Sneha News

by Sneha News
0 comments
పవన్ కళ్యాణ్‌తో ఒక్కసారైనా చేయాలి..నా ఫస్ట్ కాల్ ఆయనకే చేస్తా


ఢీ షోకి జడ్జిగా శేఖర్, గణేష్ మాష్టర్స్ తో పాటు హన్సిక కూడా చేస్తున్నారు. ఐతే ఇప్పుడు హన్సిక కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది. అలాగే ఆది నసగాడు అని కూడా వెగటుగా ముఖం పెట్టి మరీ చెప్పింది. ఢీ షోలో ఫ్లర్ట్ చేసి ఇరిటేట్ చేసేది ఇంకెవరుంటారు ఆది తప్ప, ఇక శేఖర్ మాష్టర్ మంచి ఎంటర్టైన్ గా ఉంటారు అని చెప్పింది. అలాగే పవన్ కళ్యాణ్ తో మూవీ చేయలేకపోయాను.. అంటూ బాధపడింది. “ఒకవేళ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.

అప్పుడు ఫస్ట్ ఫోన్ ఎవరికి చేస్తారు” అని అడిగేసరికి “ఇంకెవరికి రవితేజకు ఫోన్ చేస్తా. ఆయన చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. లిఫ్ట్ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చేసి ఆ సమస్య నుంచి ఆ లిఫ్ట్ నుంచి నన్ను బయటపడేస్తారు” అని చెప్పింది. ఢీ షోలో శేఖర్ , గణేష్ మాష్టర్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎవరిది ఎక్కువ ఇష్టమో చెప్పడం కష్టం అని చెప్పింది హన్సిక. అలాగే ఒక్కసారైనా సర్ తో పని చేసింది… ఆయన స్టైల్ డిఫెరెంట్ గా ఉంటారు.అలాగే అల్లు అర్జున్, హృతిక్ రోషన్ ఇద్దరితో కలిసి వర్క్ చేస్తాను ఆర్టిస్ట్ గ “కోయి మిల్ గయా” అనే మూవీలో అద్భుతంగా నటించింది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech