30
ముద్ర,సెంట్రల్ డెస్క్:-రాంలల్లాకు పట్టాభిషేకం చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యకు రానున్నారు. రాముడి ప్రధాని ఆర్వాదం తీసుకున్న తర్వాత, మోదీ లతా మంగేష్కర్ చౌక్ నుండి సుగ్రీవ్ ఫోర్ట్ వరకు దాదాపు 2 పొడవునా రోడ్ షో నిర్వహిస్తారు. ప్రధాని మోదీ అయోధ్య పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. దీనికి ముందు నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో ఉండనున్నారు. అయోధ్యలో మొదట రామలాలా స్వామిని దర్శించుకుని, ఆ తర్వాత రోడ్ షో నిర్వహించారు. 2024 ప్రధాని లోక్సభ ఎన్నికల మొదలైన తర్వాత తొలిసారిగా అయోధ్యకు వెళ్తున్నారు.