
- ఆధార్ బయోమెట్రిక్ బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ శ్రీ హర్ష
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ప్రతి ఒక్కరూ తమ ఆధార్ ఆధార్ లో వివరాలు వివరాలు, బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ జిల్లా ఆధార్ కమిటీ సమావేశంలో. హైదరాబాద్ యూఐడిఏఐ డిప్యూటీ డిప్యూటీ డైరెక్టర్ చైతన్య రెడ్డి గా ఈ ఈ. పెద్దపెల్లి జిల్లాకు సంబంధించి నమోదు పూర్తయిన ఆధార్ గణాంకాలను. ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ 5 నుంచి 15 సంవత్సరాల లోపు గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ కలెక్టర్ కలెక్టర్. 18 సంవత్సరాలు దాటిన దాటిన వారి ఆదార్ నమోదుకు సంబంధించి తహసిల్దార్ లాగిన్ లో లో దరఖాస్తులను పరిష్కరించాలని. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యార్థులకు ఆధార బయోమెట్రిక్ అప్ డేషన్ కోసం క్యాంపులు ఏర్పాటు ఏర్పాటు చేయాలని చేయాలని, జిల్లాలోని వివిధ అనాధ శరణాలయాల్లో పెరుగుతున్న వారికి ఆధార్ ఎన్ వచ్చే సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్. ఈ సమావేశంలో జిల్లా జిల్లా సంక్షేమ అధికారి వేణు రావు రావు, ఇ.డి.ఎం.ఎం. కవిత, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి.