నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా సందర్భంగా, ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా. నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు నటీనటులకు, సాంకేతిక సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు.
నా తండ్రిగారైన స్వర్గీయ స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు అభిమానులకు, నాపై తమ ఆధారాభిమానాలు కురిపిస్తున్న కురిపిస్తున్న అశేష లోకానికి రుణపడి రుణపడి ఉండగలనని. ఈ సందర్భంగా సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు అభినందనలు.
… … ఇప్పుడు … ఎల్లప్పుడూ …
సదా సదా
నందమూరి నందమూరి