Home సినిమా ఇక నేను ఆ భాషలో దర్శకుడిగా కొనసాగలేను..అగ్ర దర్శకుడి ఆవేదన – Sneha News

ఇక నేను ఆ భాషలో దర్శకుడిగా కొనసాగలేను..అగ్ర దర్శకుడి ఆవేదన – Sneha News

by Sneha News
0 comments
ఇక నేను ఆ భాషలో దర్శకుడిగా కొనసాగలేను..అగ్ర దర్శకుడి ఆవేదన


ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్( gautham vasudev menon)తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయమే. వెంకటేష్ తో ఘర్షణ,నాగచైతన్యతో ఏ మాయచేసావే,సాహసం శ్వాసగా సాగిపో,నాని తో ఏటోవెళ్లిపోయింది మనసు లాంటి చిత్రాలని తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల అభిమాని దర్శకుడుగా మారాడు.

ప్రస్తుతం ఆయన మలయాళంలో మమ్ముట్టి(Mammootty)హీరోగా ‘డొమినిక్ అండ్ లేడీస్ పర్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తమిళ చిత్ర పరిశ్రమ ఉద్దేశించి గౌతమ్ మాట్లాడుతు కోలీవుడ్ హీరోల స్క్రిప్ట్ కంటే భారీ స్థాయిలో బడ్జెట్ సినిమాల్లో నటించడానికే విలువ ఇస్తారు.100 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క సినిమా తీస్తే ఆ డబ్బుతో 10 కోట్ల చొప్పున పది సినిమాలు ప్రదర్శించవచ్చు.

కథల ఎంపిక నాకు ఇస్తే మలయాళ ఎన్నో కథల్ని తీసుకొచ్చి ఇక్కడ తెరకెక్కిస్తాను.అ కథలకి తమిళ హీరోలు ఓకే చెప్పారు కానీ, ఇక్కడ విజయం సాధిస్తే మళ్లీ ఆ సినిమాలని తమిళంలోకి రిపేర్ చేస్తారు.ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇక సినీ ఇండస్ట్రీలో కొనసాగకపోవచ్చని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతానికి ఆయన మాటలు వినిపించాయి. నటుడుగా కూడా గౌతమ్ చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech