గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(రామ్ చరణ్)ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించదగ్గ డైరెక్టర్ శంకర్(శంకర్)కలయికలో తెరకెక్కిన ప్రెస్టేజియస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(గేమ్ ఛేంజర్)సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదల కాబోతున్న ఈ మూవీపై,శంకర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక 50 వ దిల్ రాజు(దిల్ రాజు)అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.ఇక ఈ మూవీకి బెనిఫిట్ షో తో పాటు మొదటి రెండు వారాలు టికెట్స్ ధరలు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.కానీ తెలంగాణాలో మాత్రం ఇకపై బెనిఫిట్ షో తో పాటు టికెట్ రేట్స్ పెంపు అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీనికి కారణం పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటననే విషయం తెలిసిందే.
నిర్మాత దిల్ రాజు రీసెంట్ పాత్రికేయులతో ముచ్చటించడం జరిగింది.అందులో ఆయన మాట్లాడటం ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.కానీ తెలంగాణాలో ఆ వెసులుబాటు ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు.కానీ మరోసారి రేవంత్ రెడ్డి ని కలిసి టికెట్ రేట్స్ గురించి చర్చిస్తాను,ఆయన పెంచడం కుదరదని మాములు చెప్పారు. రేట్స్ తోనే రిలీజ్ చెప్పుకొచ్చాడు.
దిల్ రాజు సుమారు మూడు సంవత్సరాలు కష్టపడి మూడువందల కోట్ల రూపాయిలపైనే బడ్జెట్ తో గేమ్ చేంజర్ ని నిర్మించాడు.ఓన్లీ సాంగ్స్ కే 75 కోట్లు ఖర్చు చేసారంటే గేమ్ చేంజర్ మూవీ ప్రత్యేకతని అర్ధం చేసుకోవచ్చు.థమన్(థమన్)సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వానీ(కియారా అద్వానీ)అంజలి(అంజలి) హీరోయిన్లుగా చెయ్యగా ఎస్ జె సూర్య(SJ Surya),శ్రీకాంత్,సముద్ర ఖని, పృథ్వీ,సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు.