ఎప్పటిలాగానే ఈ సంక్రాంతికి కూడా బడా హీరోల సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేయడానికి సిద్ధమవుతున్నాయి.ఇద్దరు సీనియర్ హీరోలైన బాలకృష్ణ(బాలకృష్ణ)వెంకటేష్(వెంకటేష్)తో రామ్ చరణ్(రామ్ చరణ్)పోటీ పడుతున్నాడు.ముందుగా చరణ్ జనవరి 10న గేమ్ ఛేంజర్(గేమ్ ఛేంజర్)తో వస్తుండగా,12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్'(Daku maharaj)తో 14 న వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankrathiki vasthunnam)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
జనరల్ గా ఏ హీరో అభిమానులైన తమ హీరోలు కూడా తమ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు.బాలయ్య,వెంకీ,చరణ్ అభిమానులు కూడా ఇదే తరహాలో ఆలోచించడం కామన్.కానీ అందుకు భిన్నంగా సహజమైన గేమ్ ఛేంజర్,డాకుమహారాజ్,సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మూడు సినిమాలు బాగా ఆడి, అంతిమంగా సినిమా గెలవాలని అంటున్నారు.దీంతో ముగ్గురు హీరోల అభిమానులు కూడా తమ హీరోల దారిలోనే సినిమా గెలవాలని సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
ఇక బాలయ్య,వెంకీ, చరణ్ తమ సినిమాల ప్రమోషన్స్ లో ఫుల్ గా ఉన్నారు.చరణ్ ఈ రోజు రాజమండ్రిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటుండగా,బాలకృష్ణ వై.ఎస్. .మూడు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కాయి.