గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(రామ్ చరణ్) శంకర్(శంకర్) కలయికలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు(దిల్ రాజు) పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(గేమ్ ఛేంజర్).సంక్రాంతి కానుకగా ఈ నెల పదిన విడుదల కాబోతున్న ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ( kiyara adwani) జత కడుతుండగా అంజలి,ఎస్ జె సూర్య,శ్రీకాంత్,సునీల్,నాజర్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఇప్పుడు ఈ మూవీకి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ రెండు గంటల నలభై నిమిషాల నిడివితో సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.అలాగే కొన్ని కరెక్షన్స్ ని కూడా సూచించింది.టైటిల్ కార్డు తెలుగులో కంపల్సరీ గా ఉండటంతో పాటు,ఆల్కహాల్ కి సంబంధించిన బ్రాండ్ పేర్లు కనపడకుండా ఉన్నాయి.చట్ట ప్రకారం అంటే డైలాగ్ దగ్గర లెక్క అని ఉంది. ,కేరళ స్టేట్ పేరు కూడా కనపడకుండా, దుర్గ శక్తి నాగ్ పాల్ బదులు సుచిత్ర పాండే అనే పేరు,పద్మశ్రీ బ్రహ్మానందం పేరు లో పద్మశ్రీ కనపడకుండా కరెక్షన్స్ ని సూచించింది.