గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నుంచి సుమారు రెండు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ గేమ్ చేంజర్(గేమ్ ఛేంజర్).(శంకర్)ఈ మూవీకి దర్శకుడు కావడంతో పాటు ప్రేక్షకుల్లో కూడా శంకర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. కాబోతుండగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలుపెట్టాడు. రీసెంట్ గా వైఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరుపుకుంది.
గేమ్ ఛేంజర్ రిలీజ్ సందర్భంగా విజయవాడకి చెందిన రామ్ చరణ్ యువశక్తి అభిమానులు ఇండియాలో ఏ హీరోకి లేని విధంగా 256 అడుగుల భారీ కట్‌ని విజయవాడలోనే ఏర్పాటు చేసారు.ఈ రోజు అభిమానులు హెలికాఫ్టర్ చేత ఆ కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించే ప్రోగ్రాం ని ఏర్పాటు చేసారు, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా ఈ విచ్చేయడం జరిగింది. జరిగింది. ఆయన రాగానే అభిమానులు హెలికాఫ్టర్ నుంచి చరణ్ కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించారు.ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు.
ఇక గేమ్ చేసేంజర్ లో కియారా అద్వానీ హీరోయిన్ కాగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ పాత్రల్లో కనిపించారు. తమన్(తమన్)సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అంబరాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు.