Home సినిమా మా సినిమాకి 700 కోట్ల నష్టం..హీరో రెమ్యునరేషన్ కూడా ఒక కారణమే – Sneha News

మా సినిమాకి 700 కోట్ల నష్టం..హీరో రెమ్యునరేషన్ కూడా ఒక కారణమే – Sneha News

by Sneha News
0 comments
మా సినిమాకి 700 కోట్ల నష్టం..హీరో రెమ్యునరేషన్ కూడా ఒక కారణమే


2024 వ సంవత్సరానికి సంబంధించి మలయాళ చిత్ర పరిశ్రమలో సాధారణ చిత్రాలతో పాటు వెరైటీ,ప్రేమకథా చిత్రాలను ప్రదర్శించడం జరిగింది.వాటిల్లో మంజుమ్మేల్ బాయ్స్(manjummel boys),ప్రేమలు(premalu)ఆడుజీవితం వంటి చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విజయాన్ని అందుకోవడం.

ఇక ఈ సంవత్సరం రోజులలో ముగుస్తుంది కేరళగా చిత్ర నిర్మాతల అసోసియేషన్ ఈ ఏడాదిలో విడుదలైన తమ సినిమాల గురించి మాట్లాడుతు ఈ ఏడాది మొత్తం 199 చిత్రాలు విడుదల కాగా,వాటికి సుమారు 1000 కోట్లు ఖర్చు అయ్యింది.కానీ 26 సినిమాలు మాత్రమే విజయం సాధించాయి 300 కోట్లు మాత్రమే రాగా 700 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాణాన్ని, హీరోల పారితోషకం భారీగా పెరగడం వల్లే తమకి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిందనే కారణం కూడా చెప్పింది.ఇప్పుడు కేరళ మూవీ అసోసియేషన్ ఇలాంటి ప్రకటన చెయ్యడం ఇండియన్ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యింది.

ప్రేమలు,ఆడు జీవితం,ఏ ఆర్ ఏం, ఆవేశం, భ్రమయుగం, సుష్మ దర్శిని, వంటి చిత్రాలు విజయాన్ని సాధించాయి.వాటిల్లో ప్రేమలు మాత్రమే 250 కోట్ల గ్రాస్ దాకా వసూలు చేస్తే మిగిలినవన్నీ 100 కోట్ల దాకా రాబట్టాయి.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech