18
అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)వివాహం డిసెంబర్ 4 న అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చైతన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వివాహానికి ఉంది ఇంపార్టన్స్ ని అర్ధం చేసుకోవచ్చు.
చైతు,శోభిత లు తమ వివాహాన్ని ఒక డాక్యుమెంటరీగా చిత్రీకరించి,ప్రేక్షకుల ముందుంచాలనే ప్లాన్ లో ఉన్నారని. ఈ మేరకు ఒక ఓటు సంస్థతో డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నాయి.ఇప్పుడు ఆ వార్తలపై అక్కినేని కాంపౌండ్ నుంచి అధికార ప్రకటన వచ్చింది. చైతు, శోభిత వివాహం ఓటి లో రాబోతుందని వార్తలు రూమర్స్ అని తేల్చి చెప్పడమే కాకుండా ఆ ఇద్దరు తమ వివాహాన్ని ప్రైవేట్‌గా మరియు వ్యక్తిగతంగా ఉంచుకోవడంపైనే దృష్టి పెట్టారని కూడా చెప్పారు.