నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)నట వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసి, తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్న మొట్టమొదటి ఇండియన్ సినీ వారసత్వపు హీరో నందమూరి బాలకృష్ణ(బాలకృష్ణ)తండ్రి ఎన్టీఆర్ లాగే నవరసాలని పలికిస్తూ అన్ని రకాల పాత్రలు పోషించి ఐదు దశాబ్దాలుగా తనదైన స్టైల్లో ముందుకు దూసుకుపోతున్నాడు.
లేటెస్ట్ గా బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా నేను అనునిత్యం స్మరించే పేరు.నా గురు, దైవం, స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ గారు వెండితెరపై మన దేశం’ చిత్రంతో దర్శనమిచ్చి ఈ నవంబర్ 24వ తేదీతో 75 సంవత్సరాలు పూర్తిచేసుకొని ‘వజ్రోత్సవం’ జరుపుకుంటున్న ఈ సంవత్సరంలోనే, హీరోగా నేను 50 ఏళ్లు నిర్విరామంగా, దిగ్విజయంగా పూర్తి చేసుకొంటాను. కళామతల్లి సేవలో… ‘స్వర్ణోత్సవం’ జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా అనుకుంటున్నాను.నాన్న గారి నుంచి నన్ను, నా కుటుంబ సభ్యులను ఆదరిస్తున్న నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్ళకు, నా సినీ ప్రయాణంలో నాకు అడుగడుగునా సహకరించిన తోటి కళాకారులకు, దర్శకనిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు ,పంపిణీదారులకు, థియేటర్స్ యాజమాన్యం & సిబ్బందికి , ప్రింట్ & ఆత్మఎలక్ట్రానిక్ మీడియాకి , అన్ని సినీ కార్మికులకు, నా ఉన్నతిని శ్రేయోభిలాషులందరి పేరుపేరునా కృతజ్ఞతలు కృత చెప్పాడుజ్ఞతలు తెలుపుకుంటున్నానని.