17
పోలీసుల అదుపులో పట్నం నరేందర్‌రెడ్డి
హైదరాబాద్: భారాస నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలోకి తీసుకుని పీఎస్‌కు చేరుకున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.