18
కొన్ని రోజుల క్రితం ప్రముఖ అగ్ర హీరో నాగార్జున(నాగార్జున)పై అయన కుటుంబ సభ్యులపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(konda surekha)కొన్ని అసత్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కేసు వేసిన విషయం కూడా తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొండా సురేఖ కోర్టుకు నోటీసులు అందజేసి నాంపల్లి కోర్టుకు నోటీసులు జారీ చేసింది.దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.నాగార్జునతో పాటే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కేసు ఫెయిల్ చేసిన విషయం తెలిసిందే.