23
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాలలో నమోదు అయిన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ ఉన్నారు.ఆ టైంలో ఈసీ మేరకు కేసు నమోదైంది. ఆ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో గత నెలలో పిటిషన్ వేశారు. తాను ఎన్నికల ప్రచారం కోసం వెళ్లలేదని స్నేహితుణ్ణి కలవడానికి మాత్రమే వెళ్లానంటూ కోర్టుకు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటీషన్ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపిన కేసును కొట్టివేస్తూ తీర్పు.