Home తాజా వార్తలు Janwada Rave Party – కోర్టుకెక్కిన రాజ్ పాకాల – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

Janwada Rave Party – కోర్టుకెక్కిన రాజ్ పాకాల – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
Janwada Rave Party - కోర్టుకెక్కిన రాజ్ పాకాల - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



జన్వాడ రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. తనని అక్రమంగా అరెస్టు చేయడానికి ప్రయత్నించారని, తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించారని పోలీసులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క జన్వాడ రేవ్ పార్టీ కేసులో మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ యాక్ట్ 35(3) సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే రాజ్‌ పాకాల ఇంట్లో లేకపోవడంతో ఓరియన్ విల్లాస్‌లోని నెంబర్ 40 విల్లాకు ఈ నోటీసులను పోలీసులు తెలిపారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన కేసులో విచారించాల్సి ఉందని, ఈ రోజు (సోమవారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఇతర సందర్భాల్లో ఈ నోటీసులను బేఖాతరు చేసి విచారణకు హాజరుకాని పక్షంలో చట్టపరంగా తదుపరి చర్యలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో నేడు మోకిలా పీఎస్‌లో స్వయంగా హాజరు కావాలని, లేకుండా బీఎన్ఎస్ యాక్ట్ 35(3), (4), (5), (6) సెక్షన్ల కింద అరెస్ట్ చేయాలని నోటీసుల్లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech