Home తెలంగాణ అయ్యప్ప భక్తులకు IRCTC గుడ్‌న్యూస్.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

అయ్యప్ప భక్తులకు IRCTC గుడ్‌న్యూస్.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
అయ్యప్ప భక్తులకు IRCTC గుడ్‌న్యూస్.. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



IRCTC తొలిసారిగా అయ్యప్ప భక్తుల కోసం భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అందిస్తోంది. ఈ రైలు నవంబర్ 16న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది.ఈ రైలు నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, చిత్తూరు స్టేషన్లలో ఆగుతుంది, అందువల్ల ఈ స్టేషన్‌లో ప్రయాణికులు ఎక్కవచ్చు.ఈ యాత్ర మొత్తం 5 పగలు, 4 రాత్రులు ఉంటుంది. , రోడ్డు రవాణాతో పాటు ప్రయాణికులకు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు కూడా ఉంటాయి.

చార్జీలు వివరాలు చూస్తే..

స్లీపర్ కేటగిరి: రూ. 11,475
థర్డ్ AC కేటగిరి: రూ.18,790

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech