63
రాజ్యసభ సభ్యులు మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి డాక్టర్ పి. టి. ఉష గారిని డిల్లీ లో వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి (మాజీ ఎంపీ) గారు.