ఏపీలో నూతన మద్యం విధానం అమలుకు రంగం సిద్ధమవుతోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. భారీగా తరలిన పెంచి నిరుపేదలను మద్యం విక్రయాలు పేరుతో దోచుకుంది అంటూ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించింది. తాము అధికారంలోకి వస్తే నూతన మద్యం అమలు చేయడంతోపాటు అతి తక్కువ ధరకు మధ్యాహ్నం విక్రయిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలను కూటమి ప్రభుత్వం తగ్గించింది. అలాగే, నూతన మద్యం అమలు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత వైసిపి ప్రభుత్వం ఆధీనంలోని మద్యంను నిర్వహించగా.. కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు గతంలో అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రత్యేక టెండర్లను ఆహ్వానిస్తోంది. మద్యం దుకాణాలు కావాలంటే వాళ్లు టెండర్లలో పోటీ పడాల్సి ఉంటుంది.
టెండర్లు దాఖలు చేసిన వారికి లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించనున్నారు. ప్రక్రియ ఇప్పటికే ఉంది. దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దుస్తులను గుడి, బడికి దూరంగా ఏర్పాటు చేయాలంటూ దానికి కొత్త జారీ చేసింది. ఈ రెండు చోట్ల ఎక్కడా సమీపంలో దుకాణాలు ఉండకూడదని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి దుకాణంలోనూ తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలని కమిషనర్ స్పష్టం చేశారు. పర్మిట్ రూములు, బెల్ట్ షాపులకు అనుమతి లేదు. పాఠశాలలు, ఆలయాలకు కనీసం వంద మీటర్లు దాటిన తర్వాతే షాపులు ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు కమిషనర్ అందుబాటులో ఉంచారు. ప్రతి షాపులోనూ ఇకపై రెండు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. కొత్త విధానం అమలులోకి వచ్చేంత పాత విధానమే అమల్లో ఉంటుందని కమిషనర్ ఇచ్చినట్లు తెలియజేసారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొత్త షాపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. షాపులు కావాలనుకునేవాళ్లు టెండర్లు వేస్తున్నారు. ఈ టెండర్లను తెరిచి కొద్దినే లాటరీ విధానంలో ఫర్నిచర్‌ను కేటాయించారు. భారీగా పోటీపడుతున్నారు.
వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లోనే దారుణ పరాభవం
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..