37
తోటి డాన్సర్ పై సంబంధిత ఆరోపణల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫ్ జానీ మాస్టర్(జానీ మాస్టర్)ని తమ కస్టడీ కి అందించిన పోలీసులు కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు జానీ మాస్టర్ కి అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో గత పది రోజుల పై నుంచి జానీ మాస్టర్ జైలులో ఉన్నాడు.
కాగా జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేసాడు.బెస్ట్ కొరియోగ్రా గా ధనుష్ నటించిన తిరు(తిరు)సినిమా పాటకు నేషనల్ అవార్డు దక్కిందని, ఆ అవార్డుని అందుకోవడం కోసం బెయిల్ పొందాడు. దీని పై విచారణ జరిపిన కోర్టు జానీ మాస్టర్ కు 6 నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 8న ఢిల్లీలో అవార్డు జానీ మాస్టర్ అవార్డు తీసుకోనున్నారు.