Home తెలంగాణ జీవో 317 బాధితులకు అన్యాయం జరుగనీయం – మంత్రి పొన్నం ప్రభాకర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

జీవో 317 బాధితులకు అన్యాయం జరుగనీయం – మంత్రి పొన్నం ప్రభాకర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
జీవో 317 బాధితులకు అన్యాయం జరుగనీయం - మంత్రి పొన్నం ప్రభాకర్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఆ జీవోను పెట్టినోళ్లే ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు
  • జీవో సమస్యలను పరిష్కరిస్తాం

ముద్ర, తెలంగాణ బ్యూరో :- 317 జీవో బాధితులకు అన్యాయం జరుగనీమమని రాష్ట్ర రావణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం తనను కలిసిన ఆ జీవో బాధితులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమిటీ సభ్యుడిగా చెబుతున్నానని….ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. ఇప్పటికే 317 జీవో బాధితుల కోసం సబ్ కమిటీ వేశామన్నారు. పలు కారణాల వల్ల సమస్య పరిష్కారం వాయిదా పడింది.కమిటీ అనేక అంశాలను అధ్యయనం చేసింది. 317 జీవో సమస్య పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నామని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. కమిటీ సభ్యుడు శ్రీధర్ బాబు అమెరికా వెళ్ళడం, అసెంబ్లీ సమావేశాల వల్ల కమిటీ మీటింగ్స్ అవడం.బాధితుల విషయంలో మాకు విల్ పవర్ ఎంపిక.ఎవరో చెపితే వాళ్ళ మాటలు విని కంగారు పడుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech