36
కాసేపటి క్రితం పరీక్షల కోసం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు ఎమ్మెల్సీ కవిత.. ఈ వైద్య పరీక్షలు ఈరోజు సాయంత్రానికి డాక్టర్ డాక్టర్ డాక్టర్ డిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురైన కవిత అప్పట్లో ఎయిమ్స్‌లో పరీక్షలు చేయించుకున్నారు. .