45
వలిగొండ(ముద్ర) :- వలిగొండ మండలం సంగెం వద్ద బీమలింగం కత్వ ను పరిశీలించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది గత 40 ఏళ్లుగా మూసీని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ ఉంది.నీటి కాలుష్యం నుంచి మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు విముక్తి కలిగించేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేశారు. హర్షం వ్యక్తమవుతోందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.