34
పారిస్ ఒలింపిక్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త కోచ్‌ను నియమించారు. భారత మాజీ షట్లర్ అనూప్ శ్రీధర్ ఆమెకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత కోచ్ అగస్ ద్వి శాంటోసో పదవీకాలం ఒలింపిక్స్‌తోనే ముగిసింది. కాగా శ్రీధర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రముఖ వహించారు. లక్ష్యసేన్‌కు ఈ ఏడాది జనవరి వరకు కోచ్‌గా ఉన్నారు