25
సీఎం చంద్రబాబుతో ఇవాళ టీటీడీ అధికారుల సమావేశం కానున్నారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించారు. ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకోనుంది. టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంను టీటీడీ ఆహ్వానించనున్నారు.