38
- రోటరీ సహకారంతో నిర్వహణ
ముద్రణ న్యూస్ బ్యూరో: హైదరాబాద్: మౌలాలిలో శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ వారు ధనుంజయ నర్సింగ్ హోమ్‌లో త్వరలో ఖరీదైన ఉచిత డయాలసిస్ చికిత్సను ప్రారంభించనున్నారు. శ్రీ రామానుజ సేవా ట్రస్ట్, జనహిత సేవా ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అంగీకారం కుదిరింది. దసరా పర్వదినం సందర్భంగా ఈ ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించింది రామానుజ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ.