Home జాతీయ వంట నూనెల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

వంట నూనెల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం … – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
వంట నూనెల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం ... - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



వంటలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో వాటి ధరలు ఒక్కసారిగా పెంచేశారు. లీటరుపై రూ.20 వరకు పెరగడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. పామోలిన్‌ రేట్ హోల్‌సెల్‌లో లీటరు రూ.110 అమ్ముతుండగా చిల్లరగా రూ.115 చొప్పున విక్రయిస్తున్నారు. సన్ ఫ్లవర్ ఆయిల్ కొన్ని చిల్లర దుకాణాల్లో లీటరు రూ.140 చొప్పున విక్రయిస్తుండటం. పూజలకు ఉపయోగించే వివిధ రకాల నూనెల లీటరు ధర మొన్నటి వరకు రూ.109 వరకు ఉండగా, అవి ఇప్పుడు రూ.120కి చేరాయి. ఇలా ఒక్కసారిగా ఆయిల్ ధరలకు రెక్కలు రావడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

దీనితో వంట నూనెల ధరలను పెంచడానికి సంబంధిత సంస్థలను కేంద్రం ఆదేశించింది. తక్కువ సుంకానికి దిగుమతి చేసుకున్న వంట నూనెల స్టాక్ దాదాపు 30 లక్షల టన్నులు ఉంది. ఇది 45-50 రోజులకు సరిపోతుంది. కాగా అధిక దిగుమతులతో నూనె గింజల ధరలు దేశీయంగా పడిపోతుంటే కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీనితో ధరలు పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి పరిశ్రమ వర్గాలతో కేంద్రం సమావేశమై సూచనలు చేసింది. మరి కేంద్రం హెచ్చరికతో ఏమైనా తగ్గుతాయో చూడాలి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech