31
లంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జారీ చేసింది. గత ప్రభుత్వం పార్థసారధిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు.. ఆయన పదవీ ఇటీవలే ముగిసింది. ఆ రోజుల్లో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారన్న ప్రచారం సాగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొత్త వారినే ఆ పదవిలో నియమించాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన రాణి కుముదిని నియామకం జరిగింది.